Surprise Me!

Lakshmi's NTR Movie Theatrical Trailer Launch : Ram Gopal Varma Speech | Filmibeat Telugu

2019-03-09 2,058 Dailymotion

Director Ram Gopal Varma' Lakshmi's NTR promotion starts with high voltage. Simha Garjana promotional event organised in hyderabad. In this event, RGV speaks about Lakshmi's NTR movie.
#Lakshmi'sNTR
#RamGopalVarma
#SimhaGarjanapromotionalevent
#lakshmiparwathi
#comedianprudvi
#posanikrishnamurali
#gstmovie
#tollywood

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంంగా తెరకెక్కుతున్న లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం ప్రమోషన్ భారీగా మొదలైంది. సింహగర్జన పేరుతో శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోసాని కృష్ణమురళి, పృథ్వీ, లక్ష్మీపార్వతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే..

Buy Now on CodeCanyon